Rabindranath Tagore Birthday Anniversary
-
#India
Bank Holidays : మే నెలలో రోజులు బ్యాంక్ హాలీడేస్ అంటే?
మే 4వ తేదీ ఆదివారం కాబట్టి ఆరోజు ఎలాగూ సెలవు. ఇక మే 9వ తేదీ శుక్రవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‌కత్తాలో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ మరుసటి రజు మే 10వ తేదీ రెండో శనివారం బ్యాంకులకు సెలవు ఉండనుంది.మే 11వ తేదీ ఆదివారం.
Published Date - 01:11 PM, Sat - 26 April 25