RAA KADALI RAA
-
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఒక బ్లఫ్ మాస్టర్..మోసం, దగా తప్ప మరేమీ తెలియదుః చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు(Nellore) రా కదలిరా సభ( Ra Kadali Ra Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) చేరికతో టీడీపీ(tdp)కి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించానని, అది వేమిరెడ్డి ప్రత్యేకత […]
Date : 02-03-2024 - 3:18 IST -
#Andhra Pradesh
Raa Kadali ra : చంద్రబాబు సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు
చింతలపూడి: టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో ‘రా.. కదలిరా’ (Raa Kadali ra) సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు (Bomb squad Inspections) చేపట్టారు. హెలిప్యాడ్ ప్రాంతంలో సిగ్నల్ బజర్ మోగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రావాల్సి ఉంది. ఏపీలో రెండుమూడు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ క్రమంలో అధికార, విపక్ష పార్టీల అధినేతలు సభలు, […]
Date : 05-02-2024 - 1:02 IST -
#Andhra Pradesh
AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు తన దూకుడును మరింత పెంచారు. రా కదలిరా పేరుతో పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తూ…టిడిపి – జనసేన కూటమి హామీలను ప్రకటిస్తూ..వైసీపీ పార్టీ ఫై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు..ఆదివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో నష్టపోని […]
Date : 28-01-2024 - 10:58 IST -
#Andhra Pradesh
Raa Kadali Raa : నేను సీమ బిడ్డనే..నాది రాయలసీమ రక్తమే – పీలేరు సభలో చంద్రబాబు
పీలేరు ‘రా.. కదలిరా’ సభలో సీఎం జగన్ ఫై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి […]
Date : 27-01-2024 - 3:20 IST -
#Andhra Pradesh
TDP Public Meeting : కాసేపట్లో ఉరవకొండ కు చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు. We’re now […]
Date : 27-01-2024 - 10:47 IST