QR Code On Medicines
-
#India
QR Code On Medicines: మెడిసిన్స్ అసలైనవో, కాదో తెలుసుకోవచ్చు ఇలా.. టాప్ 300 మందులపై క్యూఆర్ కోడ్.!
మీరు తీసుకున్న మందు నకిలీది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు మీరు అలాంటి భయం నుండి విముక్తి పొందనున్నారు. ఎందుకంటే 300 మందులపై క్యూఆర్ కోడ్ (QR Code On Medicines) వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Date : 01-08-2023 - 11:45 IST