Q News
-
#Speed News
Teenmar Mallanna : తెలంగాణ వెలమ దొరలపై తీన్మార్
తెలంగాణ రాష్ట్రంలోని వెలమ సామాజికవర్గంపై తీన్మార్ మల్లన్న యుద్ధం ప్రకటించారు. కేవలం 7,200 మంది వెలమ దొంగలు రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని చింతపండు శ్రీను అలియాస్ మల్లన్న ఆరోపించారు
Date : 02-05-2022 - 3:36 IST