Putta Sudhakar Yadav
-
#Andhra Pradesh
Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Putta Mahesh Kumar తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయిన మెయినాబాద్ డ్రగ్స్ కేసు ఎపిసోడ్‌పై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మహేష్‌కు హార్ట్ సర్జరీ చేశారని.. అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు 100 శాతం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. కేసు విచారణ తర్వాత పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని అన్నారు. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ […]
Date : 23-03-2026 - 2:40 IST -
#Andhra Pradesh
ఎంపీ పుట్టా మహేశ్‌పై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ […]
Date : 18-03-2026 - 10:57 IST