Pushpa 2 Boycott
-
#Cinema
Boycott Pushpa 2 : పుష్ప 2ని బాయ్ కాట్ చేస్తామంటున్న కన్నడిగులు.. ఎందుకో తెలుసా..?
Boycott Pushpa 2 డిసెంబర్ 5న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఐతే అంతా బాగుంది అనుకుంటున్న టైం లో పుష్ప 2 సినిమాను బాయ్ కాట్ చేయాలని అంటున్నారు
Published Date - 09:40 PM, Mon - 4 November 24