Punjab ICON
-
#Speed News
Punjab Icon: సోనూ సూద్ నియామకం రద్దు- ఎన్నికల సంఘం
ప్రముఖ నటుడు సోనూ సూద్ ను గతంలో పంజాబ్ ఐకాన్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ప్రజాస్వామ్యం పై ప్రజల్లో చైతన్యం కలిగించి ఎన్నికల్లో పాల్గొనేలా చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు 2020 నవంబరులో సోనూ సూద్ ను ప్రచారకర్తగా ఎన్నికల సంఘం నియమించడం తెలిసిందే. జనవరి 4న ఈ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పంజాబ్ ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ ఎస్.కరుణరాజు వెల్లడించారు. ఈ నిర్ణయానికి కేంద్ర […]
Published Date - 02:50 PM, Sat - 8 January 22