Pulivendula ZPTC Election
-
#Andhra Pradesh
Vontimitta-Pulivendula ZPTC Election Results : రిగ్గింగ్ అంటూ అంబటి సెటైర్
Vontimitta-Pulivendula ZPTC Election Results : వైఎస్ జగన్ అడ్డాలో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ ఈ ఫలితాలు తలెత్తుకోకుండా చేసాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలుపొందారు. అటు ఒంటిమిట్టలో కూడా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు
Published Date - 04:08 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
By-elections : పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఉత్కంఠ భరిత వాతావరణం
పులివెందుల ఉప ఎన్నికల కౌంటింగ్‌ను ఒకే రౌండ్‌లో 10 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్‌తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు సహా దాదాపు 100 మంది అధికారుల బృందం కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది.
Published Date - 10:06 AM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో ZPTC ఉపఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు
Pulivendula : సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Published Date - 11:19 AM, Tue - 12 August 25