Public Interest Litigation
-
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Published Date - 11:03 AM, Wed - 9 October 24 -
#Speed News
Kerala: కేరళ హై కోర్టు సంచలన తీర్పు
వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను తొలగించాలని కేరళ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి కి లక్ష రూపాయలు జరిమానా ఇస్తూ తీర్పు చెపింది హై కోర్టు. సదరు వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రి లో డబ్బులు కట్టి వ్యాక్సిన్ వేయించుకోగా.. తన వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉంది. తను సొంతంగా డబ్బులు కట్టి ప్రైవేటు ఆసుపత్రిలో వేయించుకున్న సర్టిఫికెట్ పై ప్రధాని ఫోటోను వెంటనే తొలగించాలని […]
Published Date - 10:46 AM, Wed - 22 December 21