Pt Usha Husband V Srinivasan
-
#India
పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ కన్నుమూత
పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ మరణం క్రీడా లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు
Date : 30-01-2026 - 11:08 IST