Psychiatry
-
#Cinema
Samantha: చైతుతో డివోర్స్ పై సమంత స్పందన
ప్రముఖ నటి సమంత, నాగ చైతన్యతో తన నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ.. గత సంవత్సరం సెప్టెంబరులో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా..ఆ ఘటన పై సమంత స్పందిస్తూ.. తన జీవితంలోనే అది అత్యంత బాధాకరమైనదని.. మానసికంగా చాల ఒత్తిడికి లోనయ్యానని సమంత వెల్లడించింది. అయితే, ఆ సమయంలో తన స్నేహితులు, మానసిక వైద్యుల సహాయంతో తిరిగి మాములుగా.. మారానని అన్నారు. మానసిక ఒత్తిడి సహజం అని.. అవసరం అనుకుంటే మానసిక వైద్యులను […]
Date : 10-01-2022 - 1:44 IST