Protests
-
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు ఇటీవల జరిగిన హిట్ అండ్ రన్ కేసును ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక యువతి, నలుగురు యువకులు ఉన్నారు.
Date : 25-01-2024 - 2:51 IST -
#India
JNU New Rule: జెఎన్‌యు క్యాంపస్‌లో కొత్త రూల్స్.. అనుమతి లేకుండా నిరసన చేస్తే రూ.20 వేలు ఫైన్..!
దేశంలోని అతిపెద్ద విశ్వవిద్యాలయాలలో ఒకటైన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU New Rule) విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం క్యాంపస్‌లో ప్రవర్తనకు సంబంధించి కొత్త నిబంధనలను విడుదల చేసింది.
Date : 11-12-2023 - 9:55 IST -
#World
12 killed: పెరూలో ఉద్రిక్తత.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో 12మంది మృతి
పెరూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న కొందరు నిరసనకారులు విమానాశ్రయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో భద్రతా సిబ్బందికి, వారికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది మరణించారని (12 killed) అధికారులు తెలిపారు.
Date : 10-01-2023 - 11:04 IST -
#India
Kerala : విజింజం పోలీస్ స్టేషన్ పై నిరసనకారుల దాడి. పోలీసులకు తీవ్ర గాయాలు. పోలీస్ స్టేషన్ ధ్వంసం..!!
కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాని ఓడరేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అర్థరాత్రి విటింజం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ఆందోళనకారులు. అనేకమంది పోర్ట్ వ్యతిరేక నిరసనకారులు పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడిచేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మంది పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియా ప్రతినిధులకు కూడా గాయాలయ్యాయి. రెండు పోలీసు […]
Date : 28-11-2022 - 6:06 IST -
#World
Hindu Temple: హిందూ దేవాలయం వెలుపల ‘అల్లాహు అక్బర్’ నినాదాలు…ఎక్కడో తెలుసా..?
ఇంగ్లండ్ లోని స్మెత్ విక్ లోని హిందూ దేవాలయం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దాదాపు 2వందల మంది ముస్లింలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
Date : 21-09-2022 - 9:03 IST -
#Telangana
Agnipath Protests : హింస వెనుక బీజేపీ వ్యతిరేకశక్తుల కుట్ర: విజయశాంతి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తగలబెట్టిన ఘటన వెనుక బీజేపీ వ్యతిరేకశక్తుల కుట్ర ఉందని విజయశాంతి ఆరోపించారు.ఇది విద్యార్థులు, యువకుల పని అంటే నమ్మాలా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఇది కచ్చితంగా బీజేపీ వ్యతిరేకులు కుట్ర పన్ని, రెచ్చగొట్టి చేయించిన విధ్వంసంగా పేర్కొన్నారు.
Date : 18-06-2022 - 5:00 IST