Prophet
-
#India
Rs 1cr bounty: నుపుర్ శర్మపై విమర్శల వెల్లువ!
మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల పోలీసు స్టేషన్ల లో ఆమెపై ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి.
Date : 29-05-2022 - 10:53 IST