Producer SKN Father Dies
-
#Cinema
Tollywood : ‘బేబీ’ నిర్మాత ఇంట విషాద ఛాయలు
ప్రముఖ నిర్మాత SKN ఇంట విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఆయన తండ్రి గాదె సూర్య ప్రకాష్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మెగా ఫ్యామిలీ (Mega Family) అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన SKN.. ముందుగా పలు చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసి..ఆ తర్వాత టాక్సీవాలా, కలర్ ఫొటో, ప్రతి రోజు పండుగే, బేబీ చిత్రాలకు […]
Published Date - 02:35 PM, Thu - 4 January 24