Prices Of 175 Items
-
#Business
GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
కేంద్రం ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండు ప్రధాన శ్లాబులుగా మార్చే యోచన ఉంది. 28 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న హానికర, లగ్జరీ వస్తువులను మినహాయించి మిగతా చాలా వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి చేర్చే ఆలోచన ఉంది. అంతేకాక, ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువులను 5 శాతం శ్లాబ్‌లోకి తీసుకురావాలని కూడా ప్రతిపాదించారు.
Published Date - 02:12 PM, Wed - 3 September 25