PresVu Eye Drops
-
#Life Style
Eye Drops : చదివేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ ఐ డ్రాప్స్ చాలు..!
ముంబయికి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి ప్రెస్‌బియోపియా చికిత్స కోసం ఐ డ్రాప్స్‌ను మార్కెట్ చేయడానికి ఆమోదం పొందింది. PresVu ఐ డ్రాప్స్‌కు తుది ఆమోదం లభించిందని, అక్టోబర్ మొదటి వారంలో దేశీయ విపణిలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ఎంటాడ్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది.
Published Date - 06:29 PM, Wed - 4 September 24