Preserving
-
#India
Cryonics: మళ్ళి బ్రతుకుతారని, మృతదేహాలను ఇలా..
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జంగ్ కిల్ తన తల్లి మృతదేహాన్ని మైనస్ 196 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో భద్రం చేశారు. వందేళ్ల పాటు మృతదేహాన్ని భద్ర పరిచే ఒక సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. భవిష్యత్తులో మరణించిన వారిని కూడా సైన్స్ బ్రతికించగలదు అనే నమ్మకంతో ఈయన ఇలా చేశారు. ప్రపంచవ్యాప్తంగా 600 మృతదేహాలను క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో భద్రం చేశారు. ఒక్క అమెరికాలోనే 250 మృతదేహాలను భద్రపరచారు. ఇప్పటికే 1500 మంది తాము చనిపోయాక తమ […]
Date : 05-01-2022 - 5:01 IST