Premalu Success Meet
-
#Cinema
Rajamouli : ఫస్ట్ టైం హీరోయిన్ కు ఫిదా అయినా రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కి అంత ఫిదా అయితే..ఆయన మాత్రం ఫస్ట్ టైం ఓ హీరోయిన్ కు ఫిదా అయ్యారట..ఆ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. మ్యాథ్యూ థామస్, నస్లేన్ కె. గపూర్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమలు (Premalu). గిరీశ్ ఎ.డి. డైరెక్ట్ గా చేయగా.. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగు లో కూడా ఈ […]
Published Date - 02:30 PM, Wed - 13 March 24