Preeti Sudan
-
#India
UPSC : యూపీఎస్సీ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్
ఇంతకు ముందు యూపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రీతి సుదాన్ బాధ్యతలు నిర్వహించారు. ఆమె పదవీకాలం ఏప్రిల్ 29తో ముగియడంతో, అప్పటి నుంచి ఈ కీలక పదవి ఖాళీగా ఉంది. దీంతో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నియామక సంస్థకు నేతృత్వం అవసరమయ్యే సందర్భంలో, అనుభవం కలిగిన అధికారిని ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Date : 14-05-2025 - 7:38 IST -
#India
Preeti Sudan : యూపీఎస్సీ ఛైర్ పర్సన్‌గా ప్రీతి సుదన్
ఆగస్టు 1వ తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాద్యతలు స్వీకరిస్తారని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.
Date : 31-07-2024 - 1:42 IST