Prathipati Pulla Rao
-
#Speed News
Prathipati Pulla Rao : విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది..?
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంటే గుర్తొచ్చేది గొడ్డలి, కోడికత్తి, ఇసుక, లిక్కర్ మాఫియానే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) ఫైర్ అయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే వైసీపీ పరిపాలన అని దుయ్యబట్టారు. ఏ ఊరికెళ్లినా విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది? అని నిలదీశారు. మీడియాపై వైసీపీ మూకల దాడి ఆ పార్టీ అసహనానికి నిదర్శనమన్నారు. ఈ దుర్మార్గపు పాలనకు […]
Published Date - 12:52 PM, Mon - 19 February 24