Prakashraj
-
#India
Prakash Raj: ప్రధాని మోదీ పై.. మోనార్క్ షాకింగ్ సెటైర్స్..!
నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉండే ఇష్యూస్ పై తరచూ వ్యాఖ్యలు చేస్తూ ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
Date : 23-03-2022 - 4:05 IST