Prabhas Kalki 2898AD
-
#Cinema
Kalki 2898AD: ఎన్నికల కారణంగా ప్రభాస్ మూవీ వాయిదా పడనుందా.. ఫాన్స్ కి నిరాశ తప్పదా?
టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దీపికా పదుకొణె హీరోయిన్ గా […]
Date : 17-03-2024 - 3:30 IST