Prabhas Japan Fans
-
#Cinema
Prabhas Japan Fans : జపాన్‌లో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు.. ప్రభాస్ కి దండేసి, ప్రసాదాలు పెట్టి..
ప్రభాస్ అభిమానులు రకరకాల కార్యక్రమాలతో ప్రభాస్ పుట్టిన రోజుని పండగలా చేసుకుంటున్నారు. మన ఇండియన్ అభిమానులని మించిపోయి మరీ జపాన్ అభిమానులు ప్రభాస్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేస్తున్నారు.
Date : 23-10-2023 - 6:30 IST