Prabhas 10 Movies
-
#Cinema
Prabhas : ఇది కదా రెబల్ మాస్ మేనియా.. ప్రభాస్ 10 సినిమాల లైనప్ ఇదే..!
Prabhas టాలీవుడ్ లో ఏ హీరో లేని ఫాం లో రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతున్న ప్రభాస్ సెట్స్ మీదనే కల్కి, రాజా సాబ్ సినిమాలు ఉన్నాయి.
Published Date - 11:42 PM, Wed - 21 February 24