PPM
-
#Telangana
Telangana : రాష్ట్రపతి పోలీస్ పతకానికి ఇద్దరు తెలంగాణ ఐపీఎస్ లు
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దేవేందర్ సింగ్ విశిష్ట సేవలకు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ మెడల్ (PPM)కి ఎంపికయ్యారు.
Date : 15-08-2022 - 2:30 IST