Powerful Battery
-
#automobile
MG M9 : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ నుంచి విలాసవంతమైన ఎం9..ధరెంతో తెలుసా..!
కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ కారు ప్రారంభ ధరను రూ.69.90 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ధర) నిర్ణయించారు. ఆగస్టు 10 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి రూ. లక్ష అడ్వాన్స్ చెల్లించి, ఎంజీ సెలక్ట్ వెబ్‌సైట్ లేదా 13 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు.
Published Date - 07:45 AM, Tue - 22 July 25