Power Cut In Ap
-
#Andhra Pradesh
Power Cuts in AP : ఏపీలోని కరెంట్ కోతల నివారణకు కమిటీ
విద్యుత్ కోతలను ఎత్తివేయడానికి అసరమైన చర్యలు తీసుకోవడానికి ఐదుగురు ఉన్నతాధికారుల కమిటీని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది.
Date : 26-04-2022 - 1:08 IST -
#Andhra Pradesh
AP Power Cuts : విద్యుత్ `వలయం`లో ఏపీ
విద్యుత్ డిమాండ్ ఉత్పత్తి మధ్య ఏపీలో గ్యాప్ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో 11,570 మెగావాట్లకు డిమాండ్ చేరుకుంది. కానీ, సుమారు 9,500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంది. అంటే, దాదాపు 2 070 మెగా వాట్ల కొరత రోజుకు కనిపిస్తోంది. ఫలితంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలతో పాటు డిస్కమ్ లు లోడ్ షెడ్డింగ్‌ను విధించవలసి వచ్చింది. గత కొన్ని రోజులుగా 8-10 గంటల కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 170-180 మిలియన్ యూనిట్ల విద్యుత్ […]
Date : 09-04-2022 - 3:32 IST -
#Andhra Pradesh
Power Holiday in AP : ఏపీలో ‘పవర్’ హాలిడే!
ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలకు జనం ఉక్కపోతతో అవస్థలు పడిపోతున్నారు.
Date : 08-04-2022 - 12:39 IST -
#Andhra Pradesh
Power Issue in AP : విద్యుత్ ఉద్యోగుల నిర్బంధం
అనంతపురం జిల్లా పి.సిద్ధరాంపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ఆందోళనకు దిగారు. సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రైతుల ఆగ్రహం తగ్గలేదు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కరెంట్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పంటలు నిలువునా ఎండిపోతుండడంతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అనంతపురం జిల్లా […]
Date : 08-04-2022 - 12:29 IST -
#Andhra Pradesh
AP Power Cuts: ఈచీకట్లకు బాధ్యులెవరు?
పరిమితికి మించి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Date : 08-04-2022 - 12:11 IST -
#Andhra Pradesh
అంధకారంలోకి ఆంధ్రా.. థర్మల్ కేంద్రాల మూసివేత, కరెంట్ కోత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కరెంట్ సరఫరా చేయలేని రాష్ట్రాల్లో ప్రధమంగా ఏపీ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన అన్నింటి కంటే బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇప్పటికే మూడు ధర్మల్ కేంద్రాలను గత వారం మూసివేసింది.
Date : 12-10-2021 - 5:14 IST