Poultry Farm
-
#India
Narmada River : నర్మద పేరుతో కోడి జాతి ప్రకటన..మధ్యప్రదేశ్‌లో వివాదం, నర్మదీయ బ్రాహ్మణ సమాజం ఆగ్రహం
ఈ వివాదం జబల్పూర్ నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాజ ప్రతినిధులు కళాశాల యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నర్మదా నది బ్రాహ్మణ సమాజానికి అధిక పవిత్రత కలిగినదిగా భావించబడుతున్న క్రమంలో, ఈ పేరును వాణిజ్య కోణంలో ఇలా వాడటం వారికి మానసిక వేదన కలిగించిందని వారు పేర్కొన్నారు.
Published Date - 01:23 PM, Fri - 18 July 25 -
#India
Business Ideas: ఈ బిజినెస్ ప్రారంభిస్తే నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఎంత పెట్టుబడి పెడితే అంతా రాబడి..!
మీరు వ్యాపార ఆలోచన (Business Ideas) కోసం చూస్తున్నట్లయితే ఈ వ్యాపారం (Business) మీకు మంచి లాభాలను ఇస్తుంది. అప్పుడు మీరు వ్యవసాయ రంగంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
Published Date - 02:08 PM, Sat - 6 May 23