Population Of England
-
#World
Population of England : ఇంగ్లండ్ లో సగం తగ్గిన క్రైస్తవ జనాభా…పెరిగిన హిందువుల సంఖ్య…!!
ఇంగ్లండ్ లో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రైస్తవుల జనాభా సగానికి కంటే తక్కువగా ఉంది. మంగళవార విడుదల చేసిన తాజా జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది. క్రైస్తవుల సంఖ్య గణనీయంగా తగ్గి…హిందూ, ముస్లిం జనాభాల్లో పెరుగుదల నమోదు అయ్యింది. 2021 జనాభా లెక్కల విడుదల చేస్తూ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఇంగ్లండ్ వెల్స్ లో మొత్తం క్రైస్తవుల జనాభా ఇప్పుడు 46.2శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2011లో ఇది 59.3శాతంగా ఉండేది. […]
Date : 30-11-2022 - 9:30 IST