Pooja Oil
-
#Trending
Viral News: వైరల్ అయ్యేంత మ్యాటర్.. ఈ ఫొటోలో ఏముంది..?
భారత దేశంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లులు కుటుంబాన్ని చాలా పద్దతిగా, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తారు. మధ్యతరగతి గృహిణులకు వృథా చేయడమంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ క్రమంలో ఏదైనా వస్తువులు కొన్నప్పుడు, వాటి ప్యాకింగ్‌తో వచ్చే డబ్బాలు, సీసాలను సైతం కిచెన్‌లో ఉపయోగిస్తుంటారు. అంతేనా అవసరమైతే ఇంట్లో మగవారు తాగి పడేసిన మందు బాటిల్స్‌ను సైతం భలే చక్కగా ఉపయోగించగలరు. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఓ […]
Published Date - 03:47 PM, Mon - 21 March 22