Pollard Retire
-
#Speed News
Kieron Pollard Retires: అంతర్జాతీయ క్రికెట్ కు పొల్లార్డ్ గుడ్ బై
వెస్ట్ ఇండీస్ స్టార్ ఆల్ రౌండర్ , ఆ జట్టు వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ కిరన్ పొల్లార్డ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇంటర్ నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు
Published Date - 10:30 PM, Wed - 20 April 22