Political Protest
-
#Speed News
MLC Kavitha : సీఎం రేవంత్ జై తెలంగాణ అనలేని పరిస్థితిలో ఉండటం దారుణం
MLC Kavitha : తెలంగాణ ఆవిర్భావానికి కేసీఆర్ దృఢమైన నాయకత్వం, రాజకీయ దూరదృష్టి కారణమన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే చట్టసమితి కాదు, ఇది వేలాదిమంది శ్వాసలు, రక్తం, త్యాగాలతో నిండిన గొప్ప పోరాట చరిత్ర అని గుర్తు చేశారు.
Published Date - 11:37 AM, Mon - 2 June 25