Political Movie
-
#Cinema
Trivikram : 2029 ఎన్నికల ముందు భారీ పొలిటికల్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. హీరో ఎవరు..?
Trivikram : ప్రస్తుతం ఆల్మోస్ట్ అన్నిచోట్లా ఎన్నికల హడావిడి అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే అయిదేళ్ల తర్వాతే మళ్ళీ ఎన్నికల ప్రస్తావన. అయితే ఎన్నికలు వచ్చే సమయంలో పొలిటికల్ సినిమాలు కూడా సందడి చేస్తాయని తెలిసిందే. ప్రతిసారి ఎన్నికల ముందు పొలిటికల్ సినిమాలు కచ్చితంగా వస్తాయి. మొన్న 2024 ఎన్నికల ముందు కూడా జగన్ కోసం యాత్ర 2 సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే 2029 ఎన్నికల ముందు ఓ భారీ పొలిటికల్ సినిమా రాబోతుందట. […]
Published Date - 09:25 AM, Sat - 2 November 24