Police Force
-
#India
UP Action: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పోలీసులు లాఠీలు, కర్రలతో దాడి చేశారు
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళలపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడడమే కాకుండా కర్రలు, లాఠీలు, పైపులతో పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. యూపీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. They say in Indian culture, women are seen as goddesses!Male Police officers in UP, India barbarically beating up Dalit women. pic.twitter.com/8J6pFPfaho — Ashok (@ashoswai) November 6, 2022 వివరాల ప్రకారం… […]
Published Date - 08:14 PM, Mon - 7 November 22