Police Arrest Money Lenders
-
#Speed News
Karimnagar: కరీంనగర్‌లో 10 మంది ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు అరెస్ట్..!
తెలంగాణలోని కరీంనగర్‌లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అరెస్టూన 10 మంది ఫైనాన్షియర్ల నుంచి రూ.52.57 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారాలకు సంబంధించి కరీంనగర్ పోలీసులు బుధవారం 37 చోట్ల దాడులు చేశారు. దాడులలో భాగంగా పలువురు నాయకుల నుంచి రూ.52.57 లక్షల నగదు, సంతకాలు చేసిన ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే పోలీసులు హుజూరాబాద్‌లో ఆరు […]
Date : 24-03-2022 - 3:51 IST