POCO X4 GT
-
#Speed News
POCO X4 GT: కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా…అయితే పోకో నుంచి అదిరిపోయే ఫోన్, ధర ఎంతంటే..?
మీరు కొత్త ఫోన్‌ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా...అయితే మరికొన్ని రోజులు మాత్రమే వేచి ఉండండి. జూన్ 23న, POCO కొత్త ఫోన్‌లు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
Date : 18-06-2022 - 11:00 IST