Pocharam
-
#Speed News
Pocharam: పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారు.. వారి బాధ నేను చూడలేను : ఎమ్మెల్యే పోచారం
Pocharam: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో జహీరాబాద్ BRS పార్టీ MP అభ్యర్థి గాలి అనీల్ కుమార్ తో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘BRS ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళు బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే […]
Date : 20-04-2024 - 10:59 IST -
#Speed News
Medigadda: పిల్లర్లు కుంగిపోతే రాజకీయాలు చేస్తున్నారు : పోచారం
Medigadda: బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందన్నారు. కానీ ప్రాజెక్టు గొప్పదనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు.ఇంత పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు రావడం సహజమని చెప్పారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ భూతద్దంలో చూపిస్తున్నదని విమర్శించారు. పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు చేయాల్సిందిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. […]
Date : 02-03-2024 - 1:09 IST -
#Telangana
Covid: స్పీకర్ పోచారంకు కరోనా.. మనువరాలి పెళ్లిలోనే సోకిందా..?
పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడం.. ఇతర శుభాకార్యాలు, ఫంక్షన్లు జరుగుతుండటంతో పాటు మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతోంది.
Date : 25-11-2021 - 11:48 IST