PML-N
-
#Speed News
Shehbaz Sharif: పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ను నియమించిన నవాజ్ షరీఫ్
Pakistan : పాకిస్థాన్‌లో గతవారం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాక హంగ్ ఏర్పడడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(Nawaz)(పీఎంఎల్-ఎన్) పార్టీ, బిలావల్ భుట్టో-జర్దారీ సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. తన సోదరుడు షేబాజ్ షరీఫ్(Shehbaz Sharif)ను నవాజ్ షరీఫ్ ప్రధాని అభ్యర్థిగా సూచించారు. […]
Published Date - 11:04 AM, Wed - 14 February 24