PM Modi In Italy
-
#India
PM Modi In Italy: ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడితో భేటీ..?
PM Modi In Italy: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi In Italy) శుక్రవారం ఉదయం ఇటలీ చేరుకున్నారు. దేశానికి మూడోసారి ప్రధాని అయిన తర్వాత మోదీ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. దక్షిణ ఇటలీలోని పుగ్లియా ప్రాంతంలో జరుగుతున్న ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరవుతున్నారు. శుక్రవారం జరిగే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, బిడెన్‌లు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇందులో పరారీలో […]
Published Date - 10:32 AM, Fri - 14 June 24