PM Modi Birthday
-
#Speed News
4000 KG Vegetarian Feast: ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా దర్గాలో 4 వేల కిలోల ఆహారం పంపిణీ..!
గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950లో జన్మించిన నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈసారి అజ్మీర్ షరీఫ్ దర్గా (రాజస్థాన్‌లోని)లో ప్రత్యేక లంగర్ నిర్వహించనున్నారు. ఇది పూర్తిగా శాఖాహారం.
Date : 17-09-2024 - 9:18 IST -
#India
PM Modi Slept on Train Floor: ప్రధాని మోదీ టికెట్ ఉన్నప్పటికీ రైలులో కింద ఎందుకు పడుకున్నారో తెలుసా..!?
ప్రధాని మోదీ రాజకీయ జీవితంలో తొలినాళ్ల నుంచి వచ్చిన అనేక కథలు చాలా ప్రసిద్ధి చెందినవే. అలాంటి ఒక సంఘటనే 1990 నాటిది. ప్రధాని మోదీ టికెట్ ఉన్నప్పటికీ రైలులో కింద (PM Modi Slept on Train Floor) పడుకున్నారు.
Date : 17-09-2023 - 9:53 IST -
#India
PM Modi Last 5 Years Birthdays: గత 5 సంవత్సరాలు ప్రధాని మోదీ తన పుట్టినరోజు వేడుకలను ఎలా జరుపుకున్నారో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (PM Modi last 5 Years Birthdays) తన 73వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. మోదీ గత 5 సంవత్సరాల పుట్టినరోజులను ఎలా జరుపుకున్నారో కూడా తెలుసుకుందాం..?
Date : 17-09-2023 - 6:48 IST -
#India
PM Modi Birthday: ఈరోజు ప్రధాని పుట్టినరోజు.. నేడు మోదీ చేయబోయే కార్యక్రమాలు ఇవే..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం (సెప్టెంబర్ 17) 73 ఏళ్లు (PM Modi Birthday) నిండుతున్నాయి.
Date : 17-09-2023 - 6:22 IST