PM Jan Health Yojana
-
#India
Union Budget 2025 : విద్యా రంగంలో ఏఐ.. ఐఐటీల విస్తరణ.. ఇంకా..!
Union Budget 2025 : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించనున్నట్టు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలను విస్తరించనున్నట్టు తెలిపారు మంత్రి నిర్మల. గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
Published Date - 12:28 PM, Sat - 1 February 25