Playstore
-
#Speed News
Loan Apps: 221 యాప్స్ ను వెంటనే తొలగించాలి.. గూగుల్ కు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ!
రోజు రోజుకి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ మారేకొద్దీ మనుషులు మోస పోవడమే కాకుండా బద్ధకస్తులు కూడా అవుతున్నారు. అయితే ఒకప్పుడు అప్పుడు కావాలి అంటే తెలిసిన వాళ్ళను అడిగేవారు. లేదంటే వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను లేదంటే విలువైన ఆస్తి పత్రాలను బ్యాంకుల్లో కుదువబెట్టి లోన్ తీసుకునే వారు. ఇకపోతే ప్రస్తుతం ఇది పూర్తిగా డెవలప్ కావడంతో అన్ని సౌకర్యాలతో పాటు అప్పుడు కూడా క్షణాల్లో పుడుతుంది. అయితే అప్పు కావాలి అన్నప్పుడు […]
Date : 29-06-2022 - 11:00 IST