Playing XIs
-
#Sports
AUS Vs PAK 1st Test: తొలి టెస్టుకు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్
ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ మధ్య గురువారం నుండి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు పాకిస్థాన్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. షాన్ మసూద్ నేతృత్వంలో పాకిస్థాన్ జట్టు తొలిసారి టెస్టు ఆడనుంది
Date : 13-12-2023 - 6:16 IST