Plane Photos
-
#World
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ యువకుడికి స్థానిక కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. విమానంలో తన మొబైల్ ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నందుకు ఈ శిక్ష పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన వసీం అక్రమ్ అనే యువకుడు కూలీగా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లాడు. సుమారు రెండు నెలల క్రితం, శుక్రవారం ప్రార్థనల అనంతరం పోలీసులు అతడిని మరికొందరితో పాటు అదుపులోకి […]
Date : 16-05-2026 - 10:22 IST