Pigeon Causes
-
#Health
Pigeon Causes: మీ ఇంట్లో పావురాలు ఉన్నాయా..? అయితే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్..?
బర్డ్ ఫ్లూ తర్వాత పావురాల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ (Pigeon Causes) కూడా వీటిలో ఒకటి. పావురాలు తరచుగా తమ గూళ్ళను చాలా మంది ప్రజల ఇళ్లలోని కిటికీలు లేదా బాల్కనీలలో తయారు చేసుకుంటాయి.
Published Date - 11:45 AM, Sat - 20 July 24