Phone Blast
-
#India
Bengaluru : జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా..? అయితే జాగ్రత్త ఎందుకంటే…!!
ప్రస్తుతం ఫోన్ (Phone) వాడని మనిషే లేడు..చిన్న వారి దగ్గరి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ కామన్ అయిపోయింది. నిద్ర లేచినదగ్గరి నుండి పడుకునే వరకు అంత ఫోన్లతోనే గడిపేస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ లోకి చాల సంస్థలు రకరకాల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలకే అందిస్తుండడంతో ఫోన్ల వాడకం బాగా పెరిగింది. అయితే కొంతమంది ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం..ఆన్లైన్ గేమ్స్ ఆడడం వంటివి చేయడం తో ఫోన్లు సడెన్ […]
Published Date - 11:56 AM, Thu - 4 January 24