Philosophical
-
#Cinema
Philosophical Film : ఒకానొక తాత్విక కవితాత్మక సినిమా
డా.ప్రసాదమూర్తి ఆమె పేరు ప్రేరణ. అతని పేరు అనికేత్. అతను మరణ శయ్యపై మృత్యువుకు అత్యంత సమీపంలో ఉంటాడు. ఆమె ఒక మెడికల్ కౌన్సిలర్. మృత్యువుకు అతి సమీపంలో ఉన్నవారికి ఆమె అతి సమీపంలో ఉంటుంది. కేవలం భౌతికంగానే కాదు, ఆతంరంగికంగానూ ఆమె సాన్నిహిత్యం వారితో ఉంటుంది. ఆమెకు భర్త, తల్లి ఉంటారు. అనికేత్ కి ఎవరూ ఉండరు. ఉండొచ్చు కానీ ఎవరో ఉన్నారని అతను చెప్పడు. ఎవరో ఉండాలని కూడా అతను కోరుకోడు. జీర్ణకోశ క్యాన్సర్ […]
Published Date - 12:33 PM, Sun - 31 December 23