Phase 1 Voting
-
#India
Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!
ముఖేష్ సహాని (వీఐపీ సుప్రీమో) మాట్లాడుతూ.. బీహార్‌లో మార్పు గాలి వీస్తోందని, బంపర్ ఓటింగ్ నమోదైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. ఈసారి మొత్తం బీహార్‌లో మార్పు వచ్చి మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఏర్పడుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.
Date : 06-11-2025 - 8:06 IST