Phase 1 Polling
-
#Speed News
Lok Sabha Polls 2024: మధ్యాహ్నం సమయానికి 50.96 శాతం ఓటింగ్
మధ్యాహ్నం 1 గంట వరకు లక్షద్వీప్‌లో అత్యల్పంగా 29.91% పోలింగ్ నమోదైంది. త్రిపురలో అత్యధికంగా 53.04% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 50 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Date : 19-04-2024 - 2:54 IST -
#India
Manipur Elections 2022: మణిపూర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం..!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి ఆదివారమే యూపీ ఐదో దశ ఎన్నికలతో పాటు మణిపూర్‌లో తొలి దశ ఎన్నికలు […]
Date : 28-02-2022 - 10:28 IST