Phalana Abbayi Phalana Ammayi
-
#
PAPA Review: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ రివ్యూ.. నాగశౌర్య మెప్పించాడా!
యూత్ లో నాగశౌర్యకు మంచి రెస్పాన్స్ ఉంది. అదే సమయంలో అవసరాల శ్రీనివాస్, శౌర్య కాంబినేషన్ అనగానే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీతో నాగశౌర్య తన మ్యాజిక్ రిపీట్ చేశాడా? మళ్లీ హిట్ కొట్టాడా? అనేది తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. స్టోరీ ఏంటంటే.. ఒకే కాలేజీలో కొత్తగా చేరిన సంజయ్ (నాగశౌర్య)కు అనుపమ కస్తూరి (మాళవిక నాయర్) సినీయర్ ఫస్ట్ ఇయర్‌లో చేరిన సంజయ్‌ను సీనియర్ల ర్యాగింగ్ చేస్తుండటంతో […]
Date : 17-03-2023 - 5:21 IST